సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు ఆశ్రయించగా నరసరావుపేట కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో నరసరావు పేట శనివారం పోసానిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయనున్నారు.కాగా మరో వైపు పోసాని కృష్ణ మురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Post Views: 113








