కొత్తగూడెం కోర్టులో శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భానుమతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీ మీద కానీ, మీకు తెలిసిన వారి మీద కానీ, మీ బంధువుల మీద కానీ ఎటువంటి కేసులు ఉన్నా రాజీ కుదుర్చుకోవడానికి మంచి అవకాశం ఉందని సూచించారు.
Post Views: 118








