బీజేపీ పార్టీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉందని, బీజేపీ నాయకులు కసాయి వారిలాగా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రూరల్ నుంచి అర్బన్‌కు వచ్చినవారిని.. అర్బన్ నక్సలైట్స్ అంటున్నారని, వారిని చెప్పి మరీ చంపుతున్నారని చెప్పారు. మోదీ దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Post Views: 63








