Mahaa Daily Exclusive

  ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్…!

Share

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదని, దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర గొప్పదని చెప్పారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో రాణిస్తున్నారని కొనియాడారు.