తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ నటుడు మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన ఇరువురు సీఎంని శాలువాతో సన్మానించారు. సీఎంతో పలు అంశాలపై చర్చించామని విష్ణు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఫొటోలు పంచుకున్నారు.
Post Views: 49








