జర్నలిస్టుల దగ్గర ఉన్న పాతకార్డులు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ఎంతకాలం వీటిని కొనసాగిస్తారంటూ ఆగ్రహించారు. జర్నలిస్ట్ ల దగ్గర ఉన్న పాత అసెంబ్లీ పాస్ లను పొన్నం పరిశీలించారు. ఇంకా పాత కార్డు లనే కొనసాగించడం పై అసహనం వ్యక్తం చేసిన మంత్రి ఇంకెప్పుడు మారుస్తారు అంటూ సెక్రటరీ ని ప్రశ్నించారు.
Post Views: 52








