బంజారాహిల్స్ లోని బ్లూరాడిసన్ హోటల్ లో సూచిర్ ఇండియా చైర్మన్, ఆత్మీయుడు లయన్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎంజీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు .
Post Views: 136








