బెట్టింగ్ యాప్ కేసులో నటి విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు ప్రశ్నించగా.. ఆమె స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆమె ఒప్పుకుంది. ఆమె మొత్తం 15 బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ వీడియోలు చేసి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వాటిని ప్రచారం చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకోవడంతో పాటు, ఆమె మొబైల్‌ను కూడా సీజ్ చేశారు.
Post Views: 65








