దళితుల మధ్య మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీల విషయం జగన్ మాట తప్పారంటూ ఎద్దేవా చేశారు. జనగ్ ఎంపీ స్థానంలో ఉండి సంతకం చేసి ఆ తర్వాత మాట మార్చి యూటర్న్ తీసుకున్నారని పేర్కొన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారంటూ వెల్లడించారు.
Post Views: 38








