ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Post Views: 39








