Mahaa Daily Exclusive

  తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము: KTR

Share

కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని KTR అన్నారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని తెలిపారు. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందని.. ఇక్కడి ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటామన్నారు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ.. దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు.