విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల పాదయాత్ర చేపట్టారు. గాజువాక నుంచి కూర్మన్నపాలెం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రొటెస్ట్ ను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Post Views: 79








