Mahaa Daily Exclusive

25 మంది నటులు అరెస్ట్ కాబోతున్నారు: KA పాల్

బెట్టింగ్ యాప్స్ కేసులో బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీతోపాటు 25 మంది నటీనటులు అరెస్ట్ కాబోతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ అన్నారు. వారికి 72 గంటలు సమయం ఇస్తున్నా.. ప్రకాశ్ రాజ్‌లాగా

రాష్ట్రాలతో చర్చించాకే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి: కేకే

రాష్ట్రాలతో చర్చించాకే కేంద్రం డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్‌ చేయాలన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడింది: కిషన్ రెడ్డి

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆ పార్టీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై చెన్నెలో జరిగిన సమావేశంలో T- కాంగ్రెస్,

బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం…!

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని మంత్రి సురేఖతో కలిసి ఆలయ అధికారులు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందజేశారు.

స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్‌ దంపతులు..!

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించారు. భార్య నారా బ్రాహ్మిణి కుమారుడు దేవాన్ష్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన పర్యటన ఫొటోలను

‘బ్లూఫ్లాగ్‌’ పునరుద్ధరణ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి దుర్గేష్‌

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ గుర్తింపు పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్‌ హర్షం వ్యక్తం చేశారు. బ్లూఫ్లాగ్‌ పునరుద్ధరణపై గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఇందుకోసం కృషిచేసిన అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. సీఎం

నిబంధనలు అతిక్రమిస్తే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు: మంత్రి పొన్నం

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేవారి పట్ల రేవంత్ సర్కార్ కఠినంగా వ్యవహరించనుంది. ఈ మేరకు ఐదు సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ లు శాశ్వతంగా రద్దు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని మంత్రి పొన్నం

కేంద్రమంత్రి బండి సంజయ్‌కి కేటీఆర్ కౌంటర్…!

కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీదర్లో దొంగనోట్లు ముద్రించారన్న బండి సంజయ్.. కర్ణాటకలో అప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉందనే విషయం మర్చిపోయారా అని

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: విడదల రజిని

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. తనపై నమోదైన సీఐడీ కేసు కూడా రెడ్ బుక్ పాలనలో భాగమేనని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి

ఫోన్‌ట్యాపింగ్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన SIB మాజీ చీఫ్‌…!

ఫోన్‌ట్యాపింగ్ కేసులో ముందస్తుబెయిల్ కోసం పిటిషన్‌ కోసం SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. క్యాన్సర్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నానని, చికిత్స కోసమే అమెరికాకు వచ్చానని ప్రభాకర్‌రావు తెలిపారు. తనను నిందితుడిగా చేర్చడానికి