ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. తనపై నమోదైన సీఐడీ కేసు కూడా రెడ్ బుక్ పాలనలో భాగమేనని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తులను తాను కనీసం చూడలేదన్నారు. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు డైరెక్షన్లోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు.
Post Views: 75








