బెట్టింగ్ యాప్స్ కేసులో బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీతోపాటు 25 మంది నటీనటులు అరెస్ట్ కాబోతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ అన్నారు. వారికి 72 గంటలు సమయం ఇస్తున్నా.. ప్రకాశ్ రాజ్లాగా తప్పు అయ్యిందని ఓపెన్ అవ్వాలన్నారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న వారికి మీరు ఇచ్చే బహుమతి ఇదేనా? అని ప్రశ్నించారు. ‘నటులపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా’ అని ఫైర్ అయ్యారు.
Post Views: 66








