విశాఖ రుషికొండ బీచ్ లో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ బ్లూఫ్లాగ్ ను ఎగురవేశారు. డెన్మార్క్ సంస్థ కొన్ని రోజుల క్రితం బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ వద్ద పరిస్థితులను చక్కదిద్దడంతో సంస్థ మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చింది. సంస్థ ప్రతినిధులు రెండ్రోజుల క్రితమే ఫ్లాగ్ ను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
Post Views: 77








