హిందీ, ఇంగ్లిష్ బాషలపై అసెంబ్లీలో మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ తనకు హిందీ, ఇంగ్లిష్ రాదని అనడంపై ఆమె స్పందించారు. “నేను తెలుగు గడ్డ మీద పుట్టాను. నా మాతృభాష తెలుగు. అందుకే నేను హిందీ, ఇంగ్లిష్లో మాట్లాడలేను” అని సీతక్క అన్నారు. తనకు హిందీ, ఇంగ్లిష్ రాదని అక్బరుద్దీన్ చెబుతున్నారని, కానీ తాను తెలుగు రాష్ట్రంలో ఎక్కడో గూడెంలో పుట్టానని ఆమె గుర్తు చేశారు.
Post Views: 25








