Mahaa Daily Exclusive

  ఆరువేల స్కూల్స్ మూతబడ్డాయనేది అబద్ధం: మంత్రి దామోదర్

Share

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆరువేల స్కూళ్లు మూతపడ్డాయనేది అబద్దమని మంత్రి దామోదర్ రాజనరసింహా అసెంబ్లీలో వెల్లడించారు. బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌పై కావాలనే బురద చల్లుతుందని, అనవసరమైన ఆరోపణలు చేస్తూందంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. విద్యా ప్రమాణాలు పెంచామని, రైట్ టూ ఎడ్యుకేషన్ అనేది మన హక్కు అని వెల్లడించారు.