తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆఖరిరోజు రసవత్తరంగా సాగాయి. సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాటలతోనే యుద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ పనితీరు, పథకాల అమలును ప్రశ్నిస్తూ కేటీఆర్ సంధించిన మాటలు సభలో హైలెట్ గా నిలిచాయి. సామెతలు వాడుతూ ఆయన అధికార పక్షాన్ని నిలదీయటంతో కాంగ్రెస్ సభ్యుల కేకలతో సభ దద్దరిల్లింది. కేటీఆర్ ప్రసంగానికి అన్ని వైపుల నుండి ప్రశంసలు లభించాయి.
Post Views: 194








