Mahaa Daily Exclusive

బైరెడ్డి సిద్దార్ధకు కీలక బాధ్యతలు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం…!

వైసీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ దృష్టి సారించారు. యువతలో ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్దార్ధ రెడ్డికి వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ జగన్ నిర్ణయం

అవయవ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా శాసనసభలో మాజీ మంత్రి కేటీఆర్…!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. అవయవ దానానికి తాను సిద్ధమని చెప్పారు. గురువారం శాసనసభలో అవయవ దానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారు – నారా భువనేశ్వరి

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, మహిళలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థికంగా బలోపేతం అవడం కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా

సభలో అప్పులు లేనిది ఎవరికి..? కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య మీరు గ్రేట్ భట్టి గారు…!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో వాడీ వేడీ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాసనసభలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిదానికి ప్రభుత్వం రాష్ట్రం అప్పుల పాలైందనడం సరికాదని అన్నారు. రాష్ట్రం

ఉప ఎన్నికలు పక్కా పాడికౌశిక్ రెడ్డి జోస్యం..!

తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని… పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర… గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన

ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ నెరవేర్చలేదు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి కేసీఆర్‌ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే క్రమంలో

తప్పు చేసి జైలుకు వెళ్ళారు స్వాతంత్ర్య ఉద్యమం చేసి కాదు సీఎం రేవంత్ ను ఉద్దేశించి సభలో కేటీఆర్ …!

మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో రెచ్చిపోయారు. గత పాలకులు థనను జైలుకు పంపిన వైనంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర ఉద్యమం చేసి

హైదరాబాద్‌లో పుట్టిన మీకు తెలుగు ఎందుకు రాదు అక్బరుద్దీన్ ఒవైసీకి ఆకునూరి మురళి కౌంటర్..!

మంత్రి సీతక్కకు ఇంగ్లీష్, హిందీ రాదని, తనకు తెలుగు రాదని వ్యాఖ్యానించిన మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

కంటతడి పెట్టిన మంత్రి సీతక్క…!

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మొకాల్లాపల్లిలో మంత్రి సీతక్క భర్త కామ్రేడ్ కుంజ రాము 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ విమలక్క పాల్గొని కుంజ

ఆకట్టుకున్న కేటీఆర్ రసవత్తరంగా ప్రసంగం..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆఖరిరోజు రసవత్తరంగా సాగాయి. సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాటలతోనే యుద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ పనితీరు, పథకాల అమలును ప్రశ్నిస్తూ కేటీఆర్ సంధించిన మాటలు