Mahaa Daily Exclusive

  ఉప ఎన్నికలు పక్కా పాడికౌశిక్ రెడ్డి జోస్యం..!

Share

తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని… పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర… గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సీఎం రేవంత్ రెడ్డి జాగిరి కాదని… తెలంగాణలో ఎలాగైనా ఉప ఎన్నికలు వస్తాయని తేల్చి చెప్పారు. సుప్రీం కోర్టు మీద తమకు నమ్మకం ఉందని… వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు రావడం గ్యారంటీ అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.