Mahaa Daily Exclusive

  గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్: సీఎం

Share

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు–2025 జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ మరిందని. ఈ రంగానికి సంబంధించి ఇక్కడ నిపుణులు ఉన్నారని అన్నారు. హైదరాబాద్‌కు త్వరలో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతుందని పేర్కొన్నారు.