Mahaa Daily Exclusive

  హిమాచల్ సీఎంతో భట్టి భేటీ.. 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం…!

Share

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్‌తో Dy. CM భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నడుమ విద్యుత్‌కు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వనరుల విస్తరణకు, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ -2025కు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.