ఏపీ ప్రభుత్వం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఉగాది వేడుకలు నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణభారతి ట్రస్టులో ఉగాది వేడుకలు జరగనుండగా సీఎం చంద్రబాబు హాజరై వేడుకలను ప్రారంభించనున్నారు. అలాగే సాయంత్రం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు.
Post Views: 39








