మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 11 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. జనసేన కార్పొరేటర్లు పార్టీ నియమాలు పాటించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే కార్పొరేటర్లకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
Post Views: 91








