బీసీల మహాధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన కరీంనగర్ గ్రంధాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బిసి రిజర్వేఫన్లపై చారిత్రాత్మక చట్టం చేయడంతో పాటు ఢిల్లీ మహా ధర్నాలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ పాల్గొనని విధంగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే తెలంగాణ బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.
Post Views: 393








