Mahaa Daily Exclusive

  నేడు విద్యా కమిషన్‌తో CM రేవంత్ సమావేశం..!

Share

సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యా కమిషన్‌తో సమావేశం కానున్నారు. సా.5 గంటలకు విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశం కానున్నారు. భేటీ అనంతరం చర్చించిన అంశాలు తెలిసే అవకాశం ఉంది.