కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని KCR చెప్పారని, బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులోనూ కొట్లాడిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరిగుర్తుచేశారు. ఇప్పుడు BRS HCU భూమి అని రాజకీయం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులున్నాయని, రోజు గడవడం కూడా కష్టంగా ఉందని కడియం తెలిపారు. సంక్షేమ పథకాలు సక్రమంగా నడవాలంటే.. కొన్ని భూములు అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని MLA స్పష్టం చేశారు.
Post Views: 47








