Mahaa Daily Exclusive

  ఈనెల 5న సామ్రాట్ అశోక్ జయంతి వేడుకలు..!

Share

సామ్రాట్ అశోక్ జయంతి వేడుకలను ఈనెల 5న ఆదిలాబాద్ కైలాస్ నగర్ అశోక బుద్ధవిహార్‌లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞకుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. బౌద్ధ మత కోసం సామ్రాట్ అశోక్ ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. సామ్రాట్ అశోక్ జయంతి కార్యక్రమంలో బౌద్ధ ఉపాసకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.