కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత BRS, BJPలు ఏకమయ్యాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులపై విమర్శలు చేస్తూ విషం చిమ్ముతున్నారని అన్నారు. అలాగే బీఆర్‌ఎస్‌కు చెందిన సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు HCU విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివాళ్ల తప్పుడు ప్రచారాలతో దేశాన్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పారు.
Post Views: 156








