Mahaa Daily Exclusive

  పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే : KA పాల్

Share

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తాజాగా కేఏ పాల్ సైతం పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆయనది ముమ్మాటికీ హత్యే అని మరోసారి ఆరోపించారు. 24వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రవీణ్ తన ఫోన్ నుంచి అతని భార్యతో మాట్లాడాడని.. 9.30కు విజయవాడలో ఉన్న ప్రవీణ్..11.30కు రాజమండ్రి ఎలా చేరుకున్నాడు? అని ప్రశ్నించారు. ‘నా పవర్స్ నాకు ఉన్నాయి. నేను శపిస్తే బూడిదైపోయినవాళ్లు చాలా మంది ఉన్నారు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.