సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీని రేవంత్ రెడ్డి అడుగుపెట్టనిచ్చేది ఏమిటి.. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ అడుగుపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎంపీ సీటును, అలాగే రేవంత్ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో కూడా బీజీపీ గెలిచిందని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని బీజేపీ ఓడించిందని గుర్తుచేశారు.
Post Views: 81








