HCU భూములపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. యూనివర్సిటీ భూములు అంటే బరాబర్ కొట్లాడుతామన్నారు. యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తామని అంటున్నారు.. అది ఏమన్నా నీ అయ్య జాగీరా? అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి కేవలం డిస్ట్రక్షన్, డెమోలిషన్, డైవర్షన్ మాత్రమే తెలుసునని అన్నారు. కానీ మాకు తెలిసింది పోరాటమే అంటూ వ్యాఖ్యానించారు.
Post Views: 53








