Mahaa Daily Exclusive

  మహిళలకు కేంద్రం రూ.15 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి: కవిత

Share

మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.16.5 లక్షల మేర రుణమాఫీ చేసిన బీజేపీ.. మహిళలకు ఎందుకు ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు.