Mahaa Daily Exclusive

  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

Share

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ప్రకటనకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 20 తర్వాత BJP జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఆరు రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటించే ఛాన్స్ ఉంది. బుధవారం ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌, నడ్డా పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ సహా యూపీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్నాటక, పుదుచ్చేరి అధ్యక్షులను ప్రకటించనున్నారు.