Mahaa Daily Exclusive

  జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం ఇది: మాజీ సీఎం జగన్‌

Share

జీసస్‌ మానవాళికి ఇచ్చిన సందేశాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మరోసారి గుర్తుచేసుకున్నారు. కరుణామయుడైన ఏసుప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు. ఈ రెండు మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం’ అని ఆయన పేర్కొన్నారు.