Mahaa Daily Exclusive

  గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తాం: మంత్రి సంధ్యారాణి

Share

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీని ప్రకటించామని, అవసరమైతే గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోయ డిగ్రీ కాలేజీలో ఆమె మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ పాలన వల్ల ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. త్వరలో డోలి మోతలను అరికడతాం. గిరి రైతుల కోసం ప్రతి మండలానికి జీసీసీ భవనాలు ఏర్పాటు చేస్తాం.’ అని అన్నారు.