Mahaa Daily Exclusive

  ప్రభుత్వ కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలి: మంత్రి డోలా

Share

ప్రభుత్వ కార్యక్రమాలను పక్కగా అమలుచేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. శుక్రవారం విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు.