భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (మహా): సింగరేణి బొగ్గు గనుల పర్యవేక్షణ నిమిత్తం గురువారం డెప్యూటీ డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, ఎంఓఈఎఫ్ అండ్ సిసి, చెన్నై డాక్టర్ వి. జార్జ్, జెన్నర్, మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ (సెంట్రల్) , ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్, హైద్రాబాద్ డాక్టర్ జి.త్రినాధ్ కుమార్ కొత్తగూడెం ఇల్లందు క్లబ్ కు విచ్చేశారు. ఈ సంధర్భంగా డైరక్టర్ (పా) అండ్ పి అండ్ పి కే.వెంకటేశ్వర్లు మరియు డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ వారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
ఈ సంధర్భంగా డైరక్టర్ (పా) అండ్ పి అండ్ పి కే.వెంకటేశ్వర్లు మరియు డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ సింగరేణి వ్యాప్తంగా గల భూగర్భ మరియు ఉపరితల గనుల గురించి మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు సింగరేణి చేపట్టే చర్యల గురించి మరియు సింగరేణి వ్యాప్తంగా గనులలో, డంప్ లపై మరియు కాలనీలలో చేసే మొక్కల పెంపకం గురించి డెప్యూటీ డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, ఎంఓఈఎఫ్ సిసి, చెన్నై డాక్టర్ వి. జార్జ్ జెన్నర్, మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ (సెంట్రల్), ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్, హైద్రాబాద్ డాక్టర్ జి.త్రినాధ్ కుమార్ కి వివరించారు. అనంతరం పర్యావరణ ది సింగరేణి కాలరీస్ డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ వారికి పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు.
ఈ సంధర్భంగా డైరక్టర్ (పా) అండ్ పి&పి కే.వెంకటేశ్వర్లు మరియు డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ గార్లు సింగరేణి వ్యాప్తంగా గల భూగర్భ మరియు ఉపరితల గనుల గురించి మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు సింగరేణి చేపట్టే చర్యల గురించి మరియు సింగరేణి వ్యాప్తముగా గనులలో, డంప్ లపై మరియు కాలనీలలో చేసే మొక్కల పెంపకం గురించి డెప్యూటీ డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, ఎంఓఈఎఫ్ అండ్ సిసి, చెన్నై డాక్టర్ వి. జార్జ్ జెన్నర్, మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ (సెంట్రల్), ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్, హైద్రాబాద్ డాక్టర్ జి.త్రినాధ్ కుమార్, కి వివరించారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇల్లందు గెస్ట్ హౌస్ ప్రాంగణం నందు మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమలో ఎన్విరాన్మెంట్& అడ్వైసర్ ఫారెష్ట్రి ఎం.సి.పార్జిన్, ఐఎఫ్ఎస్( రిటైర్డ్ పిసిసిఎఫ్), వరంగల్ సర్కిల్ చీఫ్ కన్సెర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డి.భీమా నాయక్,ఐఎఫ్ఎస్, ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్దార్ధ్ విక్రమ్ సింగ్, డైరక్టర్ (పా) అండ్ పి అండ్ పి కే.వెంకటేశ్వర్లు మరియు డైరక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్యనారాయణ, జిఎం(ఎస్టేట్స్) ఎన్.రాధా కృష్ణ, జిఎం(ఫారెస్ట్రి) బి.సైదులు , ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
Post Views: 28








