వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శ్రీ ధన మైసమ్మ దేవాలయ వార్షికోత్సవాల సందర్భంగా
డాక్టర్ తోట ప్రద్యుమ్న,
డాక్టర్ తోట పృథీన్ లు శ్రీ ధన మైసమ్మ అమ్మవారి వార్షికోత్సవాలకు గాను పంచలోహాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని చేయించి గురువారం ఆలయ కమిటీకి అందజేసి వారి భక్తులు చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ధన మైసమ్మ ఆలయ అధ్యక్షుడు తోట బాబన్న విగ్రహ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 42








