Mahaa Daily Exclusive

  మాజీ మంత్రిని పరామర్శించిన భారాస సీనియర్ నేత ..!

Share

వరంగల్ మహా;

ఇటీవల ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మోకాలి శ‌స్త్ర చికిత్స చేయించుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను సోమాజిగూడ లోని వారి నివాసంలో బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కలుసుకొని ఆమెను పరామర్శించారు.