రంగారెడ్డి జిల్లా మహా:
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనీ సుమన్ నాయక్ అన్నారు. శుక్రవారం కడ్తాల్ మండల పరిధిలోని వాసుదేవపూర్ గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలను అందజేశారు. అంతకుముందు ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందజేసి, ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో అరుణ, శారద తదితరులు పాల్గొన్నారు.
Post Views: 22








