హన్మకొండ మహా;
హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ శుక్రవారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చిన స్టేషన్ హౌసింగ్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన ఊరుకునేది లేదని, భూ..తగాదాల్లో మీరు తల దూర్చవద్దని, సమాజంలో సరైన నడవడిక తో మెదలాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా కౌన్సిలింగ్ కు రాని రౌడీషీటర్ల పేర్లను ఐడెంటి ఫై చేసుకొని మరోకసారి మీ అందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
Post Views: 28








