Mahaa Daily Exclusive

  అర్హులైన పిల్లలందరికీ తల్లికి వందనం: జీవీ ఆంజనేయులు

Share

AP: అర్హులైన పిల్లలందరికీ తల్లికి వందనం ఇవ్వడం ఒక చరిత్ర అని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు. ఒకే రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.10,091 కోట్లు ఇవ్వడం రికార్డు అని చెప్పారు. తల్లికి వందనం పథకంపై విమర్శలు చేసే నైతిక అర్హత వైసీపీ లేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.