TG: గత బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని మంత్రి వివేక్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోన్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేసి మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
Post Views: 91








