అమెరికా అధ్యక్షుడు ట్రంపునకు ప్రాణాపాయ హెచ్చరికలు తప్పడం లేదు. తాజాగా ట్రంప్‌ని చంపేందుకు ఇరాన్ కుట్ర చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై తీవ్రంగా పనిచేసిందని తెలిపారు. ట్రంపే ఇరాన్‌కు మొదటి శత్రువని, తమ దేశానికి కూడా అణు ముప్పు ఉందని అన్నారు. వాటిని నిలిపివేయాలంటే ఇరాన్‌పై దాడి తప్పా మరో మార్గం లేదని నెతన్యాహు స్పష్టం చేశారు.
Post Views: 61







