వరంగల్ మహా;
తెలంగాణ భవన్ లో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు నేపథ్యంలో ఏసీబీ విచారణ కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి,
మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ తో పాటు బిఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు డాక్టర్ హరి రామా దేవి
కేటీఆర్ కు మద్ధతుగా నిలిచి సంఘీభావం తెలిపారు.
Post Views: 56








