వరంగల్ మహా;
వరంగల్ నగరంలోని ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో పనిచేస్తూ నకిలీ బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఈ నకిలీ వ్యవహారం పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసినటువంటి నిందితులు అయినటువంటి బ్యాంక్ ఉద్యోగులు రాము శర్మ తండ్రి పేరు రాజారాం శర్మ అసిస్టెంట్ మేనేజర్ తో పాటు పాసి జీవిత కుమార్ తండ్రి పేరు చోటాలాల్ పాసి, బ్యాంకులో అప్రైజర్స్ అయినటువంటి గౌరోజు బ్రహ్మచారి తండ్రి పేరు చంద్రయ్య పోలోజు రాజమౌళి తండ్రి పేరు నాగభూషణం లను సోమవారం అరెస్టు చేసి కోర్టుకు లో హాజరు పరిచి జైలుకు తరలించడం జరిగిందని ఇంతే జార్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం ఏ షుకూర్ తెలిపారు.
Post Views: 87








