Mahaa Daily Exclusive

  అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని కలిసిన నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమ ..!

Share

మధిర

జూన్28

(మహా)
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క మధిర నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చేబ్రోలు రమ శనివారం మధిర కాంత్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితోపాటు మహిళ కాంగ్రెస్ నాయకులు.