టేకులపల్లి – మహా :
తెలంగాణలో నిర్వహించిన లాసెట్ పరీక్ష ఫలితాల్లో మండలానికి చెందిన గిరిజన బిడ్డ బోడ శ్రీకాంత్ తన ప్రతిభను చాటారు. అతను 669వ ర్యాంకు పొందారు.కుటుంబ మధ్యతరగతి కుటుంబమై నందున ఒత్తిడిలోనూ అధిగమించి విద్యపై ఆసక్తితో లా – పరీక్ష రాయడం, మంచి ర్యాంకు సాధించడంపై శ్రీకాంత్ ను పలువురు ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు అభినందిస్తున్నారు.కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
Post Views: 45








